వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శంషాబాద్ విమానాశ్రయంలో బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద రూ.2.71 కోట్ల విలువైన 7.750 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు ఎలక్ట్రిక్ గీజర్‌లో 73 ప్యాకెట్లలో ఈ గంజాయిని అత్యంత చాకచక్యంగా దాచి తరలిస్తుండగా అధికారులు సోదాలు నిర్వహించి గుర్తించారు.
Comments
Loading comments...

