వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేసేందుకు పూర్తి సమయం కేటాయించనున్నట్లు ప్రధాని మోదీకి రాసిన లేఖలో తెలిపారు.
కూలీ కుటుంబం నుంచి వచ్చి దేశానికి సేవ చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో పార్టీ కార్యకర్తలతో కలిసి క్షేత్రస్థాయిలో పనిచేస్తానని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

