వార్తలకు తిరిగి వెళ్లండి

రద్దీ ప్రాంతాల్లో పార్క్ చేసిన వాహనాలను నకిలీ తాళాలతో అపహరిస్తున్న ఇద్దరు నిందితులను బేగంపేట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.20 లక్షల విలువైన 42 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
మంచిర్యాల, పెద్దపల్లి ప్రాంతాలకు చెందిన నిందితులు రైల్వే, బస్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

