వార్తలకు తిరిగి వెళ్లండి

‘కేరింత’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సుకృతి తల్లయ్యారు. మగబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా తన బిడ్డకు సంబంధించిన ఓ ఫొటోను సుకృతి పోస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన పలువురు నెటిజన్లు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Comments
Loading comments...

