Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టామ్‌ క్రూజ్‌ ‘డిగ్గర్‌’కు భారీ షాక్‌

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 12:16 PM జాతీయంవినోదం
టామ్‌ క్రూజ్‌ ‘డిగ్గర్‌’కు భారీ షాక్‌ - Udayam
టామ్‌ క్రూజ్‌ నటించిన ‘డిగ్గర్‌’ అమెరికా బాక్సాఫీస్‌ వద్ద తొలి వారాంతంలో కేవలం 8 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. దీంతో 2007 తర్వాత క్రూజ్‌ కెరీర్‌లోనే ఇది అత్యల్ప ఓపెనింగ్‌గా నిలిచింది. 160–180 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అంతర్జాతీయంగానూ పెద్దగా ప్రభావం చూపలేదు. అమెరికాలో ‘డిగ్గర్‌’ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.నెగెటివ్‌ వర్డ్‌ ఆఫ్‌ మౌత్‌ వసూళ్లపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...