Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వలేటివారిపాలెం ఎంపీపీ ప్రత్యేక అధికారిగా సుజయ్ కుమార్

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 6:13 PM నెల్లూరుGeneral
వలేటివారిపాలెం ఎంపీపీ ప్రత్యేక అధికారిగా సుజయ్ కుమార్ - Udayam
వలేటివారిపాలెం మండల ప్రజా పరిషత్‌ ప్రత్యేక అధికారిగా జిల్లా పట్టు పరిశ్రమల అధికారి పి. సుజయ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఎంపీపీ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. మండల పరిషత్‌ అభివృద్ధి, పరిపాలనా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తామని సుజయ్ కుమార్ తెలిపారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...