Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో సాయిప్రదీప్‌ ఆత్మహత్య

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 8:08 AM హైదరాబాద్General
అమెరికాలో సాయిప్రదీప్‌ ఆత్మహత్య - Udayam
మేడ్చల్‌ జిల్లా దమ్మాయిగూడకు చెందిన సాయిప్రదీప్‌ (29) అమెరికాలోని టెక్సాస్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. 2024లో ఉన్నత చదువుల కోసం ఆయన అమెరికా వెళ్లారు. ఈ నెల 21న గదిలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. సాయిప్రదీప్‌ మృతదేహం వారం తర్వాత భారత్‌కు చేరుకోనున్నట్లు ఆయన తండ్రి వెల్లడించారు.

Comments

G
Loading comments...