Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల వేధింపులు భరించలేకనే ఆత్మహత్య

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 6:56 PM కృష్ణా జిల్లాGeneral
పోలీసుల వేధింపులు భరించలేకనే ఆత్మహత్య - Udayam
గుంటూరులో పోలీసుల తీరుపై ఆరోపణలు చేస్తూ షేక్ బాజీ బాబావలీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తన కుటుంబాన్ని కొందరు వేధిస్తున్నారని, ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేసి మత్తు మాత్రలు మింగారు. పరిస్థితి విషమంగా ఉండటంతో జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఆరోపణలపై న్యాయ నిపుణుల సలహాతో చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.

Comments

G
Loading comments...