Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణానదిలో ఆత్మహత్యాయత్నం.. వృద్ధుడిని కాపాడిన ఎస్సై

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 9:01 AM గుంటూరుGeneral
కృష్ణానదిలో ఆత్మహత్యాయత్నం.. వృద్ధుడిని కాపాడిన ఎస్సై - Udayam
మంగళగిరికి చెందిన వృద్ధుడు నాగేశ్వరరావు కృష్ణానదిలో ఆత్మహత్యకు యత్నించగా, తాడేపల్లి ట్రాఫిక్‌ ఎస్సై నారాయణ గజ ఈతగాళ్ల సహాయంతో సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడారు. ప్రమాదకర పరిస్థితుల్లో నిండు ప్రాణాన్ని రక్షించిన ఎస్సైతో పాటు మత్స్యకారుల సాహసాన్ని స్థానికులు, జేవీ సేవాదళ్‌ ప్రతినిధులు అభినందించి సత్కరించారు.

Comments

G
Loading comments...