Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి - 14 మంది మృతి

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 03, 2026 11:44 AM జాతీయంGeneral
పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి - 14 మంది మృతి - Udayam
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో శాంతి ర్యాలీ సందర్భంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బందితో సహా 14 మంది మృతిచెందారు. మరో డజనుకు పైగా గాయపడ్డారు. కబాల్ పోలీస్ స్టేషన్‌లోకి చొరబడేందుకు యత్నించిన దుండగుడిని పోలీసులు అడ్డుకోవడంతో అతడు పేలుడు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై ముఖ్యమంత్రి మహ్మద్ సుహైల్ అఫ్రిది విచారణకు ఆదేశించారు.

Comments

G
Loading comments...