వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో పురపాలక ఎన్నికల పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ జాబితాపై అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు సమావేశం నిర్వహించారు. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని నూతన భవనం కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సమావేశంలో కమిషనర్ ధ్యానచంద్ర ఎన్నికల ఏర్పాట్లను వివరించారు.
జాబితాపై సూచనలు ఉంటే సమర్పించాలని ఆయన కోరారు. సమావేశంలో 44 మంది రిటర్నింగ్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

