వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటి పెరటి తోటల పెంపకం లాభదాయకమని ఎఫ్‌ఎంటి విజయలక్ష్మి సూచించారు. కొవ్వూరు మండలం పంగిడిలో మహిళా సంఘాల సభ్యులకు ఆకుకూరలు, కూరగాయల సాగుపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
విత్తనాల కొనుగోలుకు జనసేన నాయకుడు చౌటుపల్లి శివ రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరారు.
Comments
Loading comments...

