Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముందస్తు లాగౌట్‌కు సూచన

Follow Udayam on Google
రేఖ దేవి Jul 27, 2026 9:09 PM హైదరాబాద్General
ముందస్తు లాగౌట్‌కు సూచన - Udayam
నగరంలో భారీ వర్షాల అవకాశాల నేపథ్యంలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. సాయంత్రం పీక్‌ అవర్స్‌లో ట్రాఫిక్‌ రద్దీ పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉద్యోగుల భద్రత దృష్ట్యా ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు దశలవారీగా ముందస్తు లాగౌట్‌ ఇవ్వాలని సూచించారు. లాగౌట్‌ సమయాలు, కార్యాలయ వివరాలను ట్రాఫిక్‌ పోలీసులకు తెలియజేయాలని కోరారు.

Comments

G
Loading comments...