Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూతపడిన చక్కెర కర్మాగారాలు

Follow Udayam on Google
vihar Aug 31, 2026 10:12 AM అనకాపల్లి General
మూతపడిన చక్కెర కర్మాగారాలు  - Udayam
ఉత్తరాంధ్రలో చక్కెర కర్మాగారాలు మూతపడటంతో పంచదార ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. తుమ్మపాల, ఏటికొప్పాక, తాండవ, గోవాడ, భీమసింగి, లచ్చయ్యపేట కర్మాగారాలు నిలిచిపోగా.. సంకిలి కర్మాగారం ఒక్కటే నడుస్తోంది. గతంలో ఉత్పత్తి వ్యయం కంటే మార్కెట్‌ ధర తక్కువగా ఉండటంతో కర్మాగారాలు నష్టపోయాయి. దేశవ్యాప్తంగా ఉత్పత్తి తగ్గడంతో ధర కిలో రూ.70 వరకు పెరిగింది.

Comments

G
Loading comments...