Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుద్దులంలో ప్రత్యేక గ్రామసభ

Follow Udayam on Google
RR REDDY Sep 08, 2026 12:05 PM నిజామాబాద్General
సుద్దులం గ్రామంలో వికసిత్ గ్రామ పంచాయతీ ప్రత్యేక గ్రామసభను మంగళవారం నిర్వహించారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో సర్పంచ్ తినేటి హేమలత లక్ష్మణ్‌రెడ్డి అధ్యక్షతన సభ జరిగింది. గ్రామంలోని సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. కార్యక్రమంలో టీఏ పరమేశ్వర్, ఎఫ్‌ఏ గంగాధర్, పంచాయతీ కార్యదర్శి సుశీల, గంగారం, ఉపాధి హామీ కూలీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...