వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా జిల్లా పెద్దేముల్ మండలం రుద్రారం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గట్టేపల్లి చంద్రకళ (40) బుగ్గారెడ్డి ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. మిషన్లో చీర కొంగు ఇరుక్కోవడంతో కిందపడిన ఆమె తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది.
చంద్రకళ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

