వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లాలో ఎస్‌ఐఆర్ విజయవంతంగా పూర్తయిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. 796 కేంద్రాల పరిధిలో 6,96,006 ఓటర్లకు ఫారాల పంపిణీ నూటికి నూరు శాతం పూర్తయింది.
ఇప్పటివరకు 6,11,568 ఫారాల డిజిటైజేషన్ ముగిసింది. ముసాయిదా జాబితా విడుదలయ్యాక ప్రతి ఓటరు తమ పేరు, చిరునామా తదితర వివరాలను తప్పకుండా పరిశీలించుకోవాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

