వార్తలకు తిరిగి వెళ్లండి

కొయ్యూరు మండలం గింజర్తి పాఠశాలను 1–5 తరగతుల బేసిక్ ప్రైమరీ పాఠశాలగా కొనసాగించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.
గ్రామ ప్రజలు, విద్యార్థులు నాలుగు రోజులుగా చేసిన శాంతియుత ఆందోళన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంఈవో సింహాచలం తెలిపారు. ఇతర పాఠశాలలకు మ్యాపింగ్ చేసిన 3, 4, 5 తరగతుల విద్యార్థులను తిరిగి గింజర్తి పాఠశాలకు తీసుకొస్తామని చెప్పారు.
Comments
Loading comments...

