Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘సూర్యాస్త్ర’ రాకెట్ పరీక్ష సక్సెస్

Follow Udayam on Google
Sonia Gupta May 21, 2026 11:02 AM జాతీయంGeneral
‘సూర్యాస్త్ర’ రాకెట్ పరీక్ష సక్సెస్ - Udayam
స్వదేశీ రక్షణ సామర్థ్యంలో భాగంగా పుణెకు చెందిన ప్రైవేట్ సంస్థ ‘నిబే లిమిటెడ్’ అభివృద్ధి చేసిన ‘సూర్యాస్త్ర’ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. చాందీపూర్‌లో బుధవారం నిర్వహించిన ఈ పరీక్షలో రెండు రాకెట్లు లక్ష్యాలను కచ్చితత్వంతో ధ్వంసం చేశాయి. భారత రక్షణ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచుతూ, స్వయంసమృద్ధి సాధించే దిశగా ఈ ప్రయోగం ఒక కీలక ముందడుగు అని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.

Comments

G
Loading comments...