వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఈనెల 10న హైదరాబాద్‌లోని ఎల్.బి. స్టేడియంలో నిర్వహించే ‘ఛలో హైదరాబాద్’ సభను విజయవంతం చేయాలని TGEJAC జిల్లా ఛైర్మన్ నరసింహారెడ్డి పిలుపునిచ్చారు.
నర్వలో సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు.
Comments
Loading comments...

