వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలోని చాందీపూర్ సమీకృత పరీక్షా కేంద్రం నుంచి మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-4ను విజయవంతంగా పరీక్షించారు. ఈ ప్రయోగం ద్వారా క్షిపణికి సంబంధించిన అన్ని సాంకేతిక, కార్యాచరణ ప్రమాణాలు నిర్ధారణ అయినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
వ్యూహాత్మక బలగాల కమాండ్ (ఎస్‌ఎఫ్‌సీ) ఆధ్వర్యంలో ఈ ప్రయోగం చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
