Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాము సాగుకు సబ్సిడీ

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 05, 2026 3:36 PM వికారాబాద్General
వాము సాగుకు సబ్సిడీ - Udayam
వాము సాగు చేపట్టాలని వికారాబాద్ జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖాధికారి ఎం.ఏ. సత్తార్ రైతులకు సూచించారు. ఎంఐడీహెచ్ పథకం కింద ఎకరానికి రూ.8 వేల చొప్పున గరిష్ఠంగా 5 ఎకరాల వరకు సబ్సిడీ అందిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు అవసరమైన పత్రాలతో మండల ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...