వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి ఎకనామిక్ రీజియన్ ప్లాన్ స్టేక్‌హోల్డర్ వర్క్‌షాప్‌లో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు. నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
సత్యవేడులో ఏరియా ఆస్పత్రి ఏర్పాటు చేయాలని, ఊతుకోట బైపాస్ నుంచి సత్యవేడు వరకు రోడ్డు నిర్మించాలని కోరారు. నారాయణవనం జడ్పీ గర్ల్స్ ప్లస్‌లో సుమారు 500 మంది విద్యార్థులు చదువుతున్నందున హాస్టల్ ఏర్పాటు చేయాలని విన్నవించారు.
Comments
Loading comments...

