Breaking
సత్యసాయి మహాసమాధి వద్ద పూజలు

బుధవారం ఉదయం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుడు, వేణుగోపాలస్వామి, సత్యసాయి స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను అక్కడ ఉంచి పూజలు చేశారు.
Comments
Loading comments...
