శౌచాలయాల కొరత

ప్రపంచ శౌచాలయాల దినం సందర్భంగా మెదక్ జిల్లాలోని పట్టణాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల దుస్థితి ఆందోళన కలిగిస్తోంది.
మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట పట్టణాల్లో సరిపడా పబ్లిక్ టాయిలెట్లు లేక, ఉన్నవి నిర్వహణ లోపంతో మూతపడటంతో ప్రజలు ఇంటికి వెళ్లేవరకు ఉగ్గబట్టుకోవాల్సి వస్తోంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...
