Breaking
చీరలు, పెన్షన్ల పంపిణీ 26కు వాయిదా

ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19న జరగాల్సిన ఇందిరమ్మ చీరల పంపిణీ, చేయూత పెన్షన్ల నిధుల జమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం 26వ తేదీకి వాయిదా వేసింది. సిద్దిపేటలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించాల్సిన ఈ కార్యక్రమాలను విడిగా నిర్వహించాలని నిర్ణయించింది.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కోటి మంది మహిళలకు చిలకపచ్చ చీరలు పంపిణీ చేయనున్నారు.
Comments
Loading comments...
