Udayam Digital
Menu

బైక్‌ ట్యాక్సీలకు అనుమతులివ్వండి

Shruthi Nov 19, 2026 9:13 AM జాతీయంGeneral
బైక్‌ ట్యాక్సీలకు అనుమతులివ్వండి - Udayam Digital
ప్రైవేటు మోటార్‌సైకిళ్లను బైక్‌ ట్యాక్సీలుగా వినియోగించుకునేందుకు అనుమతించాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ రాష్ట్ర ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు. ప్రైవేటు ద్విచక్ర వాహనాలను అగ్రిగేటర్‌ వేదికల ద్వారా ప్రయాణికుల రవాణాకు అనుమతిస్తే దేశవ్యాప్తంగా 15 నుంచి 20 కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...