Udayam Digital
Menu

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిపై సైబర్‌ వేధింపులు

Shruthi Nov 19, 2026 9:08 AM హైదరాబాద్General
సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిపై సైబర్‌ వేధింపులు - Udayam Digital
యువతి పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు సృష్టించి, ఆమె వ్యభిచారం చేస్తున్నట్లు అసభ్యకర పోస్టులు పెట్టిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. బాధితురాలి ఫొటోలు, వ్యక్తిగత ఫోన్‌ నంబర్‌, పనిచేస్తున్న సంస్థ వివరాలను సైతం ఖాతాల్లో పొందుపరిచారు. గడ్డిఅన్నారం మహిళా హాస్టల్‌లో ఉంటున్న 29 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఫిర్యాదుతో సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...