ఈ నెల 22న పల్స్ పోలియో

హైదరాబాద్ జిల్లాలో ఈ నెల 22న సబ్ నేషనల్ ఇమ్యునైజేషన్ డేలో భాగంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ వెల్లడించారు.
ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...
