Udayam Digital
Menu
Breaking

రాప్తాడులో బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు

Shruthi Nov 19, 2026 8:04 AM అనంతపురంGeneral
రాప్తాడులో బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు - Udayam Digital
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామినేపల్లి సమీపంలో ట్రావెల్స్ బస్సు బోల్తా పడటంతో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఇటీవల తిరుపతి జిల్లా చంద్రగిరి జాతీయ రహదారిపై కూడా డ్రైవర్ నిద్రలోకి జారుకుని డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఆ ఘటనలో సుమారు 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.

Comments

G
Loading comments...