Udayam Digital
Menu

పులివెందులలో నామినేషన్ల వేళ ఉద్రిక్తత

Shruthi Nov 19, 2026 9:29 AM కడపGeneral
పులివెందులలో నామినేషన్ల వేళ ఉద్రిక్తత - Udayam Digital
గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పులివెందుల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య పలు మండలాల్లో ఘర్షణలు, దాడులు చోటుచేసుకోవడంతో గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. తొండూరు మండలం మల్లెల గ్రామంలో తెదేపా వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న శ్రీనివాసులు, మహబూబ్‌బాషాలకు చెందిన రెండు ద్విచక్ర వాహనాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.

Comments

G
Loading comments...