Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సత్యసాయి బాబా జయంతి వేడుకలకు 5 ప్రత్యేక రైళ్లు

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 4:17 PM జాతీయంGeneral
సత్యసాయి బాబా జయంతి వేడుకలకు 5 ప్రత్యేక రైళ్లు - Udayam
ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు నవంబర్ 17–26 మధ్య రైల్వే శాఖ 5 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సంత్రాగచ్చి, బెంగళూరు, శ్రీకాకుళం రోడ్, యలహంక, యశ్వంత్‌పూర్ నుంచి సత్యసాయి ప్రశాంతి నిలయం, విజయవాడ, గుంతకల్ తదితర ప్రాంతాలకు ఈ రైళ్లు నడుస్తాయి.

Comments

G
Loading comments...