వార్తలకు తిరిగి వెళ్లండి

సత్యం, అహింస గాంధీ నమ్మిన సిద్ధాంతాలని, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం ఆయన ఆయుధాలని డీఎస్పీ సీహెచ్ వివేకానంద అన్నారు.
శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా ఎస్సీ, ఎస్టీ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ వారి నుంచి స్వేచ్ఛను సాధించిన మహానీయుడి త్యాగాలను తర్వాత తరాలు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

