Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్యదేవుని సేవలో సీబిఐ అదనపు డైరెక్టర్ ఏవైవీ కృష్ణ

Follow Udayam on Google
Sathish Aug 25, 2026 12:06 AM కాకినాడGeneral
సత్యదేవుని సేవలో సీబిఐ అదనపు డైరెక్టర్ ఏవైవీ కృష్ణ - Udayam
ఢిల్లీ ప్రధాన కార్యాలయానికి చెందిన సీబిఐ అదనపు డైరెక్టర్ ఏవైవీ కృష్ణ సోమవారం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం విచ్చేశారు. ఆలయ ఈవో నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి, ఆయనకు వేద ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.

Comments

G
Loading comments...