Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగపూర్‌ విద్యా విధానాలపై అధ్యయనం

Follow Udayam on Google
Harika Sep 29, 2026 12:10 PM నారాయణపేటGeneral
సింగపూర్‌ విద్యా విధానాలపై అధ్యయనం - Udayam
సింగపూర్‌లో విద్యా ప్రమాణాలపై అధ్యయనం చేసేందుకు వెళ్లిన దామరగిద్ద ఎంఈవో సురేష్ శిక్షణ పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు. అక్కడి ఆధునిక విద్యా విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం, బోధన పద్ధతులను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు తెలిపారు. తాను తెలుసుకున్న అంశాలను సహచర ఉపాధ్యాయులతో పంచుకున్నారు. పాఠశాల సెక్రటరీ శంభులింగం, ఫిజికల్ డైరెక్టర్ రత్నం, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎంఈవో సురేష్‌ను అభినందించారు.

Comments

G
Loading comments...