Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొనిజేడులో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 5:40 PM ప్రకాశం General
కొనిజేడులో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు - Udayam
కొనిజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. PHC మెడికల్ ఆఫీసర్ డా. దివ్యశ్రీ స్థానిక ZPH పాఠశాలను సందర్శించి విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. విద్యార్థులకు పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో MPHEO శ్రీనివాసులు, హెచ్ఎం బ్రహ్మయ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...