Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిటెక్నిక్‌ల విలీనంపై విద్యార్థుల ఆందోళన

Follow Udayam on Google
కీర్తన్ Aug 19, 2026 3:45 PM మెదక్General
పాలిటెక్నిక్‌ల విలీనంపై విద్యార్థుల ఆందోళన - Udayam
మెదక్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు పాలిటెక్నిక్‌లను శక్తి పరిధిలోకి తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం ఆందోళన చేపట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పాలిటెక్నిక్‌ విద్య ప్రత్యేకతను కాపాడాలని, ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. ఆందోళనతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Comments

G
Loading comments...