Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిటెక్నిక్‌ విలీనంపై విద్యార్థుల నిరసన

Follow Udayam on Google
విహార్ Aug 19, 2026 3:26 PM నిజామాబాద్General
పాలిటెక్నిక్‌ విలీనంపై విద్యార్థుల నిరసన - Udayam
నిజామాబాద్‌లో పాలిటెక్నిక్‌ కళాశాలను శక్తి శాఖలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్‌ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆందోళన చేపట్టారు. పోలీసులు గేట్లు వేసి అడ్డుకున్నప్పటికీ విద్యార్థులు వాటిని తోసివేసి బయటకు వచ్చారు. కళాశాల విలీన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...