వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డికి బస్సులు సమయానికి నడపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మంగళవారం గ్రామానికి వచ్చిన బస్సు ముందు నిరసన తెలిపారు.
బస్సులు సమయానికి రాకపోవడంతో కళాశాలలకు వెళ్లలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగానే గ్రామానికి బస్సు సర్వీసులు నడపాలని కోరగా, సమస్యను స్థానికులు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
Comments
Loading comments...

