Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీబీ నిర్మూలనలో విద్యార్థులు భాగస్వాములు కావాలి

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 19, 2026 4:34 PM సంగారెడ్డిGeneral
టీబీ నిర్మూలనలో విద్యార్థులు భాగస్వాములు కావాలి - Udayam
క్షయ వ్యాధి నిర్మూలనలో విద్యార్థులు క్రియాశీలక భాగస్వాములు కావాలని జిల్లా క్షయ నియంత్రణ కోఆర్డినేటర్‌ అరుణ పిలుపునిచ్చారు. సంగారెడ్డి ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలలో ఎన్‌సీసీ విద్యార్థులకు టీబీపై అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులను ‘టీబీ ముక్త్‌ భారత్‌’ యాప్‌లో వాలంటీర్లుగా నమోదు చేసి, గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించేలా శిక్షణ ఇస్తున్నట్లు అరుణ తెలిపారు.

Comments

G
Loading comments...