Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల జీవితాలతో చెలగాటం తగదు

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 7:34 AM హైదరాబాద్General
విద్యార్థుల జీవితాలతో చెలగాటం తగదు - Udayam
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరుద్యోగ సంఘాలు హైదరాబాద్‌ కలెక్టరేట్‌ను ముట్టడించాయి. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. బకాయిలు చెల్లించి, విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయవద్దని ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే విద్యార్థుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.

Comments

G
Loading comments...