Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్‌లో విద్యార్థులకు వేడినీటి కష్టాలు

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 2:39 PM వికారాబాద్General
కొడంగల్‌లో విద్యార్థులకు వేడినీటి కష్టాలు - Udayam
చలికాలం సమీపిస్తున్నా కొడంగల్‌లోని సంక్షేమ వసతి గృహాలు, KGBVలో వేడినీటి వసతి అందుబాటులో లేదు. గతంలో ఏర్పాటు చేసిన సోలార్‌ వాటర్‌ హీటర్లు పనిచేయకపోవడంతో విద్యార్థులు చన్నీళ్లతోనే స్నానం చేస్తున్నారు. దీంతో విద్యార్థులు జలుబు, జ్వరాల బారిన పడుతున్నారని సమాచారం. అధికారులు హీటర్లను మరమ్మతు చేయడంతో పాటు దుప్పట్లు, బెడ్‌షీట్లు అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...