వార్తలకు తిరిగి వెళ్లండి

మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఈ నెల 28 నుంచి 30 వరకు జరగనున్న సౌత్‌ఈస్ట్ లాక్రోస్ ఛాంపియన్‌షిప్–2026కు చర్లపటేల్‌గూడ బీసీ గురుకుల విద్యార్థినులు పి.గోపిక, సంగీత ఎంపికయ్యారు.
విద్యార్థినులను ప్రిన్సిపల్ శ్రీలత అభినందించారు. అంతర్జాతీయ పోటీల్లో సత్తాచాటి రాష్ట్రానికి, దేశానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

