వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఇంకొల్లు పాఠశాల విద్యార్థులకు శుక్రవారం ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. 7,210 మందికి లక్ష్యంగా 6,634 మందికి మాత్రలు అందించి 92 శాతం సాధించినట్లు డాక్టర్ అంజలి తెలిపారు.
గైర్హాజరైన విద్యార్థులకు అక్టోబర్ 5న మాప్‌అప్ డే సందర్భంగా మాత్రలు వేస్తామని తెలిపారు. సీహెచ్‌వో కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

