Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తరగతి గదిలోనే విద్యార్థినుల అస్వస్థత

Follow Udayam on Google
హరిక శర్మ Jul 21, 2026 6:40 AM ఏలూరుGeneral
తరగతి గదిలోనే విద్యార్థినుల అస్వస్థత - Udayam
ఏలూరు జిల్లా వేల్పుచర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు ఉన్నట్లుండి స్పృహతప్పి పడిపోతుండటం కలకలం రేపుతోంది. సోమవారం పదిమంది అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాలతో పాఠశాలలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. విద్యార్థినుల్లో ఉన్న తీవ్ర రక్తహీనతే ఈ అస్వస్థతకు ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...