వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు నెలలో ఆదివారాలు, రెండో శనివారం, పండుగలతో కలిపి విద్యార్థులకు దాదాపు 10 రోజుల సెలవులు రానున్నాయి. స్వాతంత్ర దినోత్సవం, వరలక్ష్మీ వ్రతం, మిలాద్-ఉన్-నబి సందర్భంగా కూడా సెలవులు ఉంటాయి.
అధికారిక ఉత్తర్వుల మేరకు సెలవుల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. సింహాచలం గిరిప్రదక్షిణ నేపథ్యంలో జులై 28, 29 తేదీల్లో ప్రదక్షిణ మార్గంలోని 221 పాఠశాలలు, కళాశాలలకు ప్రత్యేక సెలవులు ప్రకటించారు.
Comments
Loading comments...

