Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మహత్య సందేశం పంపిన ఆర్జీయూకేటీ విద్యార్థి క్షేమంగా లభ్యం

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 01, 2026 11:50 AM నిర్మల్ General
ఆత్మహత్య సందేశం పంపిన ఆర్జీయూకేటీ విద్యార్థి క్షేమంగా లభ్యం - Udayam
ఆత్మహత్య చేసుకుంటానంటూ కుటుంబ సభ్యులకు సందేశం పంపి వెళ్లిన బాసర ఆర్జీయూకేటీ విద్యార్థిని నాందేడ్ రైల్వే స్టేషన్‌లో పోలీసులు క్షేమంగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే వివిధ రైల్వే స్టేషన్లకు విద్యార్థి వివరాలు పంపించి గాలింపు చేపట్టారు. వేగంగా స్పందించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు.

Comments

G
Loading comments...