Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటి కుంటలో మునిగి ఇద్దరు విద్యార్థుల మృతి

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 04, 2026 12:08 PM జగిత్యాలGeneral
నీటి కుంటలో మునిగి ఇద్దరు విద్యార్థుల మృతి - Udayam
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో సమీకృత సంక్షేమ వసతిగృహానికి చెందిన ఇద్దరు విద్యార్థులు కొత్తకుంటలో మునిగి మృతి చెందారు. పాఠశాల నుంచి వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో గాలింపు చేపట్టగా మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు విష్ణు(11), సుశాంత్‌(10)గా గుర్తించారు. ఈత రాకపోవడంతో ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెట్‌పల్లిలోనూ కాలువలో పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.

Comments

G
Loading comments...