వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల, కళాశాలల వేళల్లో ఆర్టీసీ బస్సులు ఆపడం లేదంటూ విద్యార్థులు, ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. పులివెందుల మండలం రాయలాపురం వద్ద ప్రొద్దుటూరు-పులివెందుల మార్గంలో బస్సులను అడ్డుకున్నారు.
బస్సులు ఆగకపోవడంతో సమయానికి పాఠశాలలు, కళాశాలలకు వెళ్లలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

