వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి మంజుల సూర్యవర్ అన్నారు. కట్టంగూర్ కస్తూర్బాగాంధీ విద్యాలయంలో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు.
పద్దెనిమిదేళ్లు నిండని వారు వాహనాలు నడపరాదని, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఆపదలో ఉంటే 100కు కాల్ చేయాలని సూచించారు.
Comments
Loading comments...

